Press-Meet | ప‌వ‌న్ నివాసం వ‌ద్ద జ‌న‌సంద్రం..

Press-Meet | ప‌వ‌న్ నివాసం వ‌ద్ద జ‌న‌సంద్రం..

  • భారీగా త‌ర‌లివ‌చ్చిన కార్య‌క‌ర్త‌లు..

జూబ్లీహిల్స్‌లోని తన నివాసంలో జనసేన అధినేత ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఈరోజు సాయంత్రం 4.30 నుంచి 5.30 గంటల మధ్య మీడియా సమావేశం నిర్వహించనున్నట్లు ప్రకటించారు. ఈ నేప‌థ్యంలో ప‌వ‌న్ క‌ళ్యాన్ నివాసం వద్ద భారీగా జనసేన శ్రేణులు, అభిమానులు తరలివచ్చారు.

కాసేపట్లో పవన్ కళ్యాణ్ కీలక మీడియా సమావేశం నిర్వహించనున్నారు. పవన్ కళ్యాణ్ నవ నిర్మాణ సభకు అనుమతి లేదంటూ గాంధీభవన్‌లో ప్రకటనలు వెలువడినప్పటికీ, జనసేన వెనక్కి తగ్గలేదు. మీడియా సమావేశానికి అవసరమైన అన్ని ఏర్పాట్లను పార్టీ నేతలు పూర్తి చేశారు.

Leave a Reply