Pawan worns Ycp : గీతలు దాటోద్దు AndhraPrabha Detail News

Pawan worns Ycp : గీతలు దాటోద్దు AndhraPrabha Detail News

కాలుకు కాలు.. కీలుకు కీలు మడత పెట్టేస్తాం

 కులం ఆటలొద్దు

రౌడీయిజం తగదు

పదేళ్లు తిట్లు భరించాం

ఇక విసిగి పోయాం

పోతూ పోతూ తాట తీస్తాం

 డిప్యూటీ సీఎం పవన్​ కళ్యాణ్​ నిప్పులు

( ఆంధ్రప్రభ, ఏపీ న్యూస్​ నెట్​ వర్క్​ ప్రతినిధి)  

Pawan worns Ycp

ఏపీ రాజకీయాల్లో కుల వాదన.. రౌడీయిజంపై డిప్యూటీ సీఎం పవన్​ కళ్యాణ్( Dy.Cm Pawan Kalyan)  నిప్పులు (Fired)  చెరిగారు. వైసీపీ నేతల పోకడలను (On Ycp Leaders)  తూర్పారబట్టారు. తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. త్వరలో తాను తీసుకునే చర్యలను హెచ్చరించారు. తూర్పుగోదావరి జిల్లా నిడదవోలులో జల్​ జీవన్​ మిషన్​ ఆధ్వర్యంలో ₹ 3,500 కోట్ల వ్యయం చేపడుతున్న అమరజీవి జలధార ప్రాజెక్టకు శంకుస్థాపన అనంతరం జరిగిన బహిరంగ సభలో.. అమరజీవి పొట్టి శ్రీరాములు త్యాగనిరతిని ప్రశంసిస్తూ.. వైసీపీ కులవాదన, రౌడీయిజం పై నిప్పులు కక్కారు. ఈ సభలో పవన్​ కళ్యాణ్​ మాట్లాడుతూ, ఆద్యంతం జనసేనను ఉర్రూతలూగించారు.

Pawan worns Ycpమడత పెట్టేసాం

Pawan worns Ycp

 ఇది ప్రజాస్వామ్యం. మాట్లాడండి. కానీ గీతాలు (Don’t Across)  దాటొద్దు. చేతి మీద గీతలు అరగదీస్తాం. యోగి ఆదిత్యనాథ్​  (Yogi Aditya Nath) ట్రీమ్​ ఇస్తాం, ​ రౌడీ యిజం అంటే  కాలుకు  కాలు,  కీలుకు కీలు తీసి .. మడతపెట్టి కుర్చీ కింద కూర్చోబెడతాం, అని పవన్​ కళ్యాణ్​ హెచ్చరించారు.  

పవన్​ కళ్యాణ్ ​ అధికారంలో  ఉన్నా.. అధికారంలో లేకపోయినా,  పవన్​ కళ్యాణ్ గానే ఉంటా. ఆకు రౌడీలు  మాట్లాడితే అధికారులు భయపడుతున్నారు. చెవిలో చెబుతున్నారు.  చాలా మంది రౌడీలు ఉన్నారు,  కిరాత హంతకులు ఉన్నారని చెబుతున్నారు.  కరడుగట్టి న (Naxalites) నక్సలైట్లు..వామసక్ష (Lefy parties)  తీవ్రవాదులను   ఏకీభవించవచ్చు. ఏకీ భవించక పోవచ్చు.  ప్రభుత్వం  తలచుకుంటే వ్యవస్థలే కుప్పకూలిపోతాయి,

రౌడీయిజాన్ని తాట తీయటం పెద్ద కష్టమేమీ కాదు,  లక్షల మంది పోలీసులే,  వందల సంఖ్యలో  ఐపీఎస్ ఆఫీసర్లు, . 2000 పైగా  డీఎస్పీలు ఉన్నారు.  రెండు రోజులు కేవలం 48 గంటల్లో ఈ   కిరాత గ్యాంగుల గురించి రాజకీయంగా (political Decession)   నిర్ణయం తీసుకుంటే.. ఏమవుతుందో తెలుసుకోండి,  అక్కడ వరకూ మమ్మల్ని  తీసుకువెళ్లవద్దు, అని పవన్​ కళ్యాణ్​ గర్జించారు.

Pawan worns Ycp : తగ్గేది లేదు.. తాట తీస్తాం

Pawan worns Ycp

ఉత్తరాంధ్రాలోనూ బెదిరింపులు వచ్చాయి,  మేము కూడా ప్రభుత్వంలో భాగమే,  ప్రతి విషయాన్ని చర్చిస్తాం,  వైసీపీ అంటే గౌరవం ఉంది,  బొత్స సత్యనారాయణ లాంటి పెద్దనాయకులంటే గౌరవం ఉంది,  సామినేని ఉదయభాను . బాలినేని శ్రీనివాసరెడ్డి మా పార్టీలోకి వచ్చారు.  ఈ నాయకులు బ్యాలెన్స్ తప్పలేదు. .

పాత పద్దతిలో ఇక మీ  ఇష్టారాజ్యం తగదు. విసిగిపోయాను. ఆశయం కోసం ప్రాణం పోయినా పర్వాలేదు. ప్రాణం పోయే ముందు  తాట తీసేస్తాం. రోమం రోమం తీస్తాం. ఈ మాటలు ఈలలు, చప్పట్ల కోసం అనటం లేదు,  వేదనతో  బాధతో అంటున్నా, అని ఉద్వేగంగా పవన్​ కళ్యాణ్​ మాట్లాడారు. రాష్టం విభజనలో ఒక్కరు మాట్లాడలేదు. విభజన వద్దు అన్నారే గానీ అడ్డుకోలేదు,

ఈ దరిద్రం కొట్లు తనం దేనికి? దైర్యం లేని నాయకులు అవసరమా?  సిగ్గు ఉండాలి. నాయకులు చేసిన తప్పులకు ప్రజల్ని ఎందుకు శిక్షిస్తారు. అమర జీవి జలధారకు.. కులం అంటగడుతారు. ఆయన 56 రోజులు ఆమరణ దీక్ష చేసి.. రాష్ట్రాన్ని సాధిస్తే .. ఆయనకు కులం అంటగడతారా? అని పవన్​ కళ్యాణ్​ ప్రశ్నించారు.

Pawan worns Ycpభయపడేది లేదు

Pawan worns Ycp

గత పాలకులు మాట్లాడుతున్నారు.  మీ అధికారంలో  బెదిరింపులకు (Don’t Care)  భయపడం,. దౌర్జన్యాలకు భయపడం. బాధ్యతగా మెలగకుండా. మళ్లీ వస్తాం, అందరిని చంపేస్తాం, అనటానికి సిగ్గులేదా?  పిఠాపురంలోనూ పిల్లల మధ్య కేస్టు ఫీలింగ్​  (Caste Feeling) తీసుకువస్తారా?  

కులం తీసుకువచ్చి  పిల్లలకు  ఆపాదిస్తారా.  సిగ్గు ఉందా.  కాంట్రాక్టర్లను జైళ్లో పెడతాం అని  బెదిరిస్తే భయపడం. సామాజిక మాధ్యమాల్లో (Social Media)  విదేశాల్లో మాట్లాడే వాల్లు.. ఇక్కడ కూర్చుని మాట్లాడేవాళ్లకు చెబుతున్నా.. అధికారంలోకి  వచ్చినప్పుడే మీరు  ఏం పీకలేదు అని పవన్​ కళ్యాణ్​ ఎద్దెవ చేశారు.

కులం సమూహం పేరుతో ఏం మాట్లాడుతారు? 10 వేల మందికి గోవులు ఇచ్చాం.   కులాలతో పని లేదు. మనది సమష్టి భారత దేశం అని  ఆలోచించరేం.  దరిద్రపు కోట్టు , దైర్యం లేని నాయకులు దేనికి ?  లంచాలు తీసుకుని రోడ్లు ఎందుకు వేస్తారు. అందుకే అధికారులకు ముందే చెప్పాను,   ప్రజల కోసం పని చేయండి, లంచం తీసుకోవద్దు అన్నాం, పనులు కూడా లంచాలు లేకుండా జరుగుతున్నాయి, అని డిప్యూటీ సీఎం వివరించారు.  

Pawan worns Ycpనన్ను నేను తగ్గించుకున్నా

Pawan worns Ycp

నన్ను నేను  తగ్గించుకోక పోతే 3500 కోట్లతో పల్లెపండుగ చేయగమా?  4000 కిలోమీటర్లు సీసీ రోడ్లు వేయగలమా. లక్ష పార్మ్​ పాండ్స్​ కట్టగలమా? 22,500  మినీ గోకులాలు కట్టగలమా? 10 వేల ఎకరాల్లో  ఉద్యానవన పంటల సాగు జరిగేదా?  7000 కోట్లతో  8000 కిలోమీటర్ల సీసీ రోడ్లు వచ్చేవా?  డోలీ గ్రామాల్ని  పట్టించుకోరు.

తండాలకు వెళ్లాను. సినిమాలో డ్యాన్స్​ నా వృత్తి. మనిషి కష్టాల్లో ఉంటే.. ఎలా ఉంటుందో నాకు తెలుసు. తండాల్లో తిరిగినప్పుడు  ఆదిలాబాద్​ జిల్లాలోని గోండు తాండాల్లో తిరిగాం. నీళ్లు లేవు. నా సొంత నిధులతో బోర్​ వేశాం. ఇలాంటి సమస్య మరెక్కడ ఉండకూడదనే ఉభయ గోదావరి జిల్లాలో అమరజీవి జలధారకు రూపకల్పన చేశాం, అని పవన్​ కళ్యాణ్​ వివరించారు.  

Pawan worns Ycp : అమరజీవి అందరివాడు

Pawan worns Ycp : ఆయనకు కులం అంటగడతారా?    

Pawan worns Ycp

కూటమి ప్రభుత్వం అంటే విభిన్న రాజకీయ పార్టీలు, విభిన్న భావజాలం.  ప్రెండ్స్​ కాదు. తెలుగు జాతి కోసం.. మీకోసం ఏకమయ్యాం. విభజనతో  పదేళ్లు నలిగి పోయాం. కూటమి ప్రభుత్వం కోసం తపన పడ్డాం. అమరజీవి జలధార కోసం ఐదు జిల్లాల్లో  ₹ 7910 కోట్లుతో  1.2 కోట్ల మందకి దాహం తీరుస్తాం..

ఉమ్మడి గోదావరి జిల్లాల్లో మత్స్యకార కుటుంబాలకు మేలు చేయాలని ఈ ప్రాజెక్టు చేపట్టాం.  మీకోసమే.. మీ గొంతు తడపటానికే ఈ ప్రాజెక్టు. అమరజీవి జలధార పేరు ఎందుకు పెట్టామంటే,   బూర్గుల రామకృష్ణ.. తెలుగు జాతి ఏకం కోసం సీఎం పదవి త్యాగం చేశారు. తెలుగు వాడి ఉనికి లేని రోజున …ఆత్మగౌరవం కోసం, సంక్షేమం కోసం .. పొట్టి శ్రీరాములు (Sacrifice)  ప్రాణత్యాగం,  దేహత్యాగంతో రాష్ట్రం ఏర్పడింది. ఆయనను స్మరించుకోవటం మన  బాధ్యత. పొట్టి శ్రీరాములు గొప్పతనం, త్యాగం అర్థమైన తరుణంలో ఆయనకు నివాళి అర్పించాలని భావించా, కానీ ఆయన విగ్రహం లేదు.

ఆర్యవైశ్య సత్రం దగ్గర ఉంది. ఆర్యవైశ్య కులం పరిమితం చేస్తారా? నెల్లూరు జిల్లాకు పరిమితం చేశాం. రాష్ట్రాన్ని ఇచ్చిన గౌరవం నెల్లూరుకు (Limitted to Nellore)  పరిమితం చేశాం. ఆయనకు  గౌరవం ఇచ్చామంటే ఇచ్చాం. 56 రోజులు… శవాన్ని తీయటానికి మనుషులు లేరు. గాయకుడు  ఘంటశాల తీసుకువచ్చారు. ఆత్మగౌరవానికి ఆయనే  మూలకారణం. ఆయనకు కులం లేదు.  అంబేద్కర్​ కు కులం అంటగట్టలేం. అంబేద్కర్​, మహాత్మాగాంధీ, అమరజీవి పొట్టి శ్రీరాములు అందరి కోసం ఆలోచించారు.

వీరికి కులం ఎలా అంటగడతారు? అని పవన్​ కళ్యాణ్​ ప్రశ్నించారు.  అమృత వాక్కులు .. డొక్కా సీతమ్మ (Dokka Sitamma) ) కూడా ఆకలితో వచ్చిన అన్నార్తుల కులం చూడలేదు. అందుకే మధ్యాహ్న భోజనం పథకానికి ఈ పేరు పెట్టాం.  చిన్న పిల్లలకు డొక్కా సీతమ్మ  స్ఫూర్తి  వచ్చే తరాలకు తెలియాలి. అని పవన్​ కళ్యాణ్​ అన్నారు.

Pawan worns Ycp : పదేళ్లు తిట్లు భరించా

Pawan worns Ycp

క్రిమినల్స్​ కోసం పోరాడలేదు. పది సంవత్సరాలు ఎన్నో తిట్లు తిన్నాను. సీట్లు తగ్గించుకున్నాను.  సీట్లు విషయంలోనూ  తిట్లు తిన్నా.. ఈ నీటి సాక్షిగా చెబుతున్నా.. రాష్ట్రానికి మంచి జరగాలి. నీరు పారే ఈ  నేలలో నీటి కరవు నన్ను కదిలించింది.  

2018లో భీమవరంలో  ఓ ఇంటిలో  నీళ్లు చూశాను. పసుపు పచ్చగా ఉన్నాయి. వడగట్టి తాగాలి. ఏమి జరిగిందని ప్రశ్నించాను. ఇక్కడ  భూగర్భ జలాలు కలుషితం (Cotaminated)  అయ్యాయి. ఆర్థర్​ కాటన్​ దొర కట్టిన వంతెనలు ఉన్న ఈ నేలలో భూగర్భ జలం కలుషిం కావటానికి కారణం ఆక్వాకల్చరే అని తెలుసుకున్నా. 3500 కోట్లతో.. 7900 కోట్లతో  ఈ ఐదు జిల్లాలకు రెండు ప్రాజెక్టులు తీసుకువచ్చాం.  

మీ భవిష్యత్తు.. అభివృద్ధి కోసం .. ఈ ఖర్చు భరిస్తున్నాం, నిజానికి ఈ ఖర్చు  బరువుగా ఉంది. ఇన్ని వేల కోట్లతో పాఠశాలలు, రోడ్లు అభివృద్ధి చేయవచ్చు. కానీ ఇక్కడ  బిడ్డల భవిష్యత్తు గుర్తించాం. ఢిల్లీలో కాలుష్యం (Polution)  మితిమీరి పోతోంది, ఇక్కడ గాలి పీల్చితే  20 సిగరెట్టు కాల్చినట్టు లెక్క.. ఈ స్థితిలో  పిల్లలకు ఏమీ ఇస్తాం. కాలుష్య  నీరు, గాలి ఇవ్వలేం.

జలధారకు  వేలకోట్ల వచ్చాయంటే ప్రధాని నరేంద్ర మోదీకి కృతజ్ఞతలు చెప్పాలి. గోదారి జిల్లాల నీటి శుద్ధి కి ఇంత బడ్జెట్​ ఇచ్చారు. కానీ.. అప్పటి పాలకులు ఈ పనులను పక్కన పెట్టారు, అని పవన్​ కళ్యాణ్​ ఆవేదన వ్యక్తం చేశారు.

Pawan worns Ycp: 6 అడుగుల బుల్లెట్​.. నేను కాదు

Pawan worns Ycp

ఆయన మాట్లాడితే సమస్య, మాట్లాడక పోయినా సమస్య. మాట  విరిచినట్టు ఉంటుంది. దైర్యం ఇచ్చినట్టు ఉంటుంది.  ఒక్కోసారి  అనవసరం , కాదు అవసరం అనిపిస్తుంది.  ఆరు ఆడుగుల బుల్లెట్టు అంటే నేను కాదు. ఆరడుగుల బుల్లెట్​ అంటే రఘురామకృష్ణం రాజు. (Dy.Speaker)  ఉప సభాపతి. ఆయన సభలో సరదాగా ఉంటుంది. త్రిపుల్​ ఆర్​ కు  నమస్కారం. అని డిప్యూటీ సీఎం పవన్​ కళ్యాణ్ (Dy.Cm Pawan) ​ ..విశ్లేషించారు.

ALSO READ : Target Oscar Top 5 | రేస్​ లో హోంబౌండ్  

Leave a Reply