Medaram | పనులను పరిశీలించిన మంత్రులు

Medaram | పనులను పరిశీలించిన మంత్రులు

అధికారులకు పలు సూచనలు


ఆంధ్రప్రభ ప్రతినిధి, ములుగు : జిల్లాలోని తాడ్వాయి మండలం మేడారంలో జరుగుతున్న అభివృద్ధి పనులను మంత్రులు (Ministers) పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి (Ponguleti Srinivas Reddy), సీతక్క (Seethakka), అడ్లూరి లక్ష్మణ్ కుమార్ (Adluri Laxman Kumar), ఎంపీ బలరాం నాయక్, కలెక్టర్ దివాకర టీఎస్ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆలయ పరిసర ప్రాంతాల్లో జరుగుతున్న గద్దెల నిర్మాణ పనులు, ప్రహారీ గోడలకు సంబంధించిన పనులను పరిశీలించి త్వరితగతిన పూర్తి చేయాలని ఆదేశించారు.

Leave a Reply