అభివృద్ధి కోసం కర్రెం చెన్నమ్మ నీలప్ప ను గెలిపించండి

అభివృద్ధి కోసం కర్రెం చెన్నమ్మ నీలప్ప ను గెలిపించండి

బికెఆర్ ఫౌండేషన్ చైర్మన్ గవినోళ్ళ బాలకృష్ణారెడ్డి
రైటప్: కర్రెం చెన్నమ్మ నీలప్పకు మద్దతుగా ప్రచారం చేస్తున్న బికేఆర్ ఫౌండేషన్ చైర్మన్ గవినోళ్ళ బాలకృష్ణారెడ్డి

మక్తల్ , ఆంధ్రప్రభ : మక్తల్ మున్సిపల్ ఎన్నికల్లో బడుగు బలహీన వర్గాల అభివృద్ధే ధ్యేయంగా 10వ వార్డు నుండి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న కర్రెం చెన్నమ్మ నీలప్పను భారీ మెజారిటీతో గెలిపించాలని బికేఆర్ ఫౌండేషన్ చైర్మన్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు గవినోళ్ళ బాలకృష్ణారెడ్డి విజ్ఞప్తి చేశారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆదివారం వార్డు పరిధిలో విస్తృతంగా ఇంటింటి ప్రచారం చేపట్టారు .ఇంటింటికి వెళ్లి తెలంగాణ ఉద్యమకారుడిగా ప్రజా సమస్యలపై నిరంతరం పోరాడే వ్యక్తి సమస్యల పరిష్కారం కోసం ఎన్నికల్లో పోటీ చేస్తున్నారని ప్రతి ఒక్కరూ ఆదరించి అభివృద్ధి కోసం అండగా నిలవాలని కోరారు. కాంగ్రెస్ పార్టీ ద్వారా మాత్రమే అభివృద్ధి సాధ్యమని అన్నారు. మక్తల్ అభివృద్ధి కోసం ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని ఆదరించాలన్నారు. మక్తల్ ను పూర్తిస్థాయిలో అభివృద్ధి చేసేందుకు స్థానిక ఎమ్మెల్యే మంత్రి వాకిటి శ్రీహరి కృషి చ

Leave a Reply