Law and order | సిఐ, ఎస్ఐలకు సన్మానం

Law and order | సిఐ, ఎస్ఐలకు సన్మానం

Law and order | కుంటాల, ఆంధ్రప్రభ : మండలంలోని ఇటీవల నూతనంగా సీఐ, ఎస్సై బాధ్యతలు స్వీకరించడంతో ఈ రోజు కల్లూరు గ్రామానికి చెందిన పలువురు వ్యాపారవేత్తలు, నాయకులు ఘనంగా శాలువాతో సత్కరించారు.

ఈ సందర్భంగా భైంసా గ్రామీణ సీఐగా నియమితులైన ప్రవీణ్ కుమార్ తో పాటు కుంటాల ఎస్సైగా బాధ్యతలు స్వీకరించిన ఎం అజయ్ లను ఘనంగా సత్కరించి అభినందించారు. ఈ సందర్భంగా శాంతిభద్రతల(Law and order)కు పూర్తిస్థాయిలో సహకరించాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో చింతకుంట ప్రసాద్ శ్రీధర్, చిన్నారెడ్డి, రజనీకాంత్, తదితరులు పాల్గొన్నారు.