Kuravi : మానవత్వం చాటుకున్న రఘు

Kuravi : మానవత్వం చాటుకున్న రఘు
కురవి, ఆంధ్రప్రభ : మండల కేంద్రంలోని కటింగ్ చేసుకుంటూ నివసిస్తున్న అనాధగా ఉంటున్న ముత్తయ్య(Muttiah) అనే వ్యక్తికి, శివ అనే దాతతో సహాయం అందించిన ఇంస్టాగ్రామ్ గంగరాబోయిన రఘు(Raghu) ముత్తయ్యకు కటింగ్ చేసుకోవడానికి కత్తెర్లు, అద్దం, దుప్పట్లు, కొంత మేరకు ఆర్థిక సహాయం అందించారు.
ఈ మేరకు శివకు ముత్తయ్య కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మల్సూర్, యువత పాల్గొన్నారు.
