IPL 2025 | కేకేఆర్ తొలి వికెట్..

ఇండియన్ ప్రీమియ‌ర్ లీగ్ (ఐపీఎల్) 2025 సీజన్ ప్రారంభ‌మైంది. కాగా, తొలి మ్యాచ్ లో డిఫెండింగ్ ఛాంపియ‌న్ కేకేఆర్- ఆర్సీబీతో త‌ల‌ప‌డుతొంది.

టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్ చేసిన కేకేఆర్ తొలి వికెట్ కోల్పోయింది. ఓపెనర్‌గా బరిలోకి దిగిన విధ్వంసకర బ్యాట్స్‌మన్ క్వింటన్ డికాక్ 4 పరుగులు చేసి వికెట్ కీపర్ చేతికి క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *