ఐపీఎల్ 2025 18వ సీజన్ తొలి మ్యాచ్ లో డిఫెండింగ్ ఛాంపియన్ కేకేఆర్ – ఆర్సీబీ జట్లు తలపడుతున్నాయి.
కాగా, టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ చేసిన కేకేఆర్ ఐదో వికెట్ కోల్పోయింది. 14.6వ ఓవర్లో కృనాల్ పాండ్య బౌలింగ్ లో రింకు సింగ్ (12) బౌల్డ్ అయ్యాడు.
ప్రస్తుతం క్రీజులో అంగ్క్రిష్ రఘువంశీ – ఆండ్రీ రస్సెల్ ఉన్నారు. కేకేఆర్ స్కోర్ 145/5