IND vs AUS | కెప్టెన్ ఔట్.. టీమిండియా రెండో వికెట్ డౌన్ !

ఛాంపియ‌న్స్ ట్రోఫీలో భాగంగా నేడు ఫైన‌ల్ బెర్త్ కోసం భార‌త్ – ఆసీస్ జ‌ట్ల మధ్య జ‌రుగుతున్న కీల‌క మ్యాచ్ లో టీమిండియా మ‌రో వికెట్ కోల్పోయింది.

ఆస్ట్రేలియిన నిర్ధేశించిన 265 ప‌రుగ‌ల ఛేద‌న‌లో కెప్టెన్ రోహీత్ శ‌ర్మ (28) రెండో వికెట్ గా వెనుదిరిగాడు. 7.5వ ఓవ‌ర్లో కొన్నోలీ వేసిన బంతికి ఎల్బీ డ‌బ్ల్యూగా రోహిత్ శ‌ర్మ ఔట‌య్యాడు.

కాగా, ప్ర‌స్తుతం క్రీజులో కోహ్లీ (5) – శ్ర‌యేస్ అయ్యార్ ఉన్నారు. టీమిండియా స్కోర్ 43/2

Leave a Reply