న్యూఢిల్లీ : భారత్ – పాకిస్తాన్ ఉద్రిక్తతల దృష్ట్యా ఢిల్లీలోని తెలంగాణ భవన్‌లో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు. సరిహద్దు రాష్ట్రాల్లో ఉంటున్న, చిక్కుకున్న తెలంగాణ వాసుల కోసం ఈ కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసినట్లు అధికారులు వెల్లడించారు. సరిహద్దు రాష్ట్రాల్లోని వారికి సాయం, సమాచారం, సేవల కోసం కంట్రోల్ రూమ్‌ను వినియోగించుకోవాలన్నారు.
హెల్ప్ లైన్ నంబర్లు ఇవే..
కంట్రోల్ రూమ్ ల్యాండ్ లైన్ నంబర్ – 011 – 23380556రెసిడెంట్ కమిషనర్ ప్రైవేట్ సెక్రటరీ, లైజన్ హెడ్ నంబర్ – 9871999044
రెసిడెంట్ కమిషనర్ వ్యక్తిగత సహాయకుడి నంబర్ – 9971387500
తెలంగాణ భవన్‌లో లైజన్ ఆఫీసర్ నంబర్ – 9643723157
తెలంగాణ భవన్‌లో పబ్లిక్ రిలేషన్ ఆఫీసర్ నంబర్ – 9949351270