Centers | ప‌క‌డ్బందీగా బందోబ‌స్తు ఏర్పాటు చేయాలి

Centers | ప‌క‌డ్బందీగా బందోబ‌స్తు ఏర్పాటు చేయాలి

  • పోలింగ్ కేంద్రాలు పరిశీలించిన బోధన్ ఏసీపీ

Centers | బోధన్, ఆంధ్ర ప్రభ : గ్రామపంచాయతీ ఎన్నికల నామినేషన్ కేంద్రాల(Nomination Centers) వద్ద పరిస్థితులను బోధన్ ఏసీపీ శ్రీనివాస్(ACP Srinivas) పరిశీలించారు.

ఈ రోజు పోతంగల్ నామినేషన్ కేంద్రం వద్ద బందోబస్తు ఏర్పాట్లను పరిశీలించారు. నామినేషన్ కేంద్రాల వద్ద ఎలాంటి అవాంఛ‌నీయ సంఘ‌ట‌న‌లు జరగకుండా జాగ్ర‌త్త‌లు తీసుకోవాల‌ని పోలీసులకు సూచనలు చేశారు. ఆయన వెంట రుద్రూర్ సీఐ కృష్ణ(CI Krishna), కోటగిరి ఎస్‌ఐ సునీల్ ఉన్నారు.