Collector | ప్రజావాణిలో వచ్చిన సమస్యలను పరిష్కరించాలి

Collector | ప్రజావాణిలో వచ్చిన సమస్యలను పరిష్కరించాలి
Collector | వికారాబాద్, ఆంధ్రప్రభ : ప్రజావాణికి వచ్చే సమస్యలను సత్వరమే పరిష్కరించాలని వికారాబాద్ జిల్లా కలెక్టర్ ప్రతీక్ జెన్ సూచించారు. ఇవాళ వికారాబాద్ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ప్రజల నుండి ఫిర్యాదు స్వీకరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్ రాజేశ్వరి ఆర్ డి ఓ వాసుచంద్ర, తదితరులు పాల్గొన్నారు.
