Bapatla | మద్యం మత్తులో.. మామను చంపిన అల్లుడు…

Bapatla | మద్యం మత్తులో.. మామను చంపిన అల్లుడు…
Bapatla | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్ : మద్యం మత్తులో మామను అల్లుడు చంపిన ఘటన ఆంధ్రప్రదేశ్ (Andhrapradesh) రాష్ట్రంలోని బాపట్ల జిల్లాలోని మార్టూరులో చోటుచేసుకుంది. మద్యం మత్తులో అల్లుడు కత్తితో మామను పొడిచి చంపాడు. మృతుడు హుస్సేన్ సాహెబ్ (50)గా గుర్తించారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది…
