MURDER | శంషాబాద్ లో దారుణం

MURDER | శంషాబాద్ లో దారుణం
- యువకుడి గొంతు కోసి దారుణ హత్య
MURDER | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్ : ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలోని శంషాబాద్ మధురానగర్ లో దారుణ ఘటన చోటుచేసుకుంది. దుండగులు ఓ యువకుడి గొంతు కోసి దారుణంగా హత్య చేశారు. ఘటన సమాచారం అందుకున్న పోలీసులు మృతుడి వివరాలపై ఆరా తీస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
