Rs. 30 thousand | హోంగార్డు కుటుంబానికి ఆర్థిక సహాయం..

Rs. 30 thousand | హోంగార్డు కుటుంబానికి ఆర్థిక సహాయం..

  • అనారోగ్యంతో మృతి చెందిన హోంగార్డు రాములు

Rs. 30 thousand | జన్నారం, ఆంధ్రప్రభ : జన్నారం పోలీస్ స్టేషన్లో పనిచేసిన హోంగార్డు మంత్రి రాములు(50) అనారోగ్యంతో ఇటీవల మృతి చెందగా, మృతుని కుటుంబ సభ్యులకు రూ.30 వేల(Rs. 30 thousand) నగదు ఆర్థిక సహాయం స్థానిక ఎస్సై గొల్లపల్లి అనూష అందజేశారు.

మంచిర్యాల జిల్లా జన్నారం పోలీస్ స్టేషన్లో (police station)ఈ రోజు సాయంత్రం మృతుని భార్యకు పద్మ, కుమార్తె రశ్మితకు ఎస్సై చేతుల మీదుగా నగదు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఏఎస్ఐ ఉమేష్ కుమార్, కానిస్టేబుళ్లు, హోంగార్డులు ఎల్. వెంకటేష్, సురేష్, తిరుపతి, వెంకటేష్, ఇర్ఫాన్ పాల్గొన్నారు.

Leave a Reply