Avanigadda | ఎంపీ బాలశౌరికి ఎమ్మెల్యే బుద్ధప్రసాద్ శుభాకాంక్షలు

Avanigadda | ఎంపీ బాలశౌరికి ఎమ్మెల్యే బుద్ధప్రసాద్ శుభాకాంక్షలు

Avanigadda | అవనిగడ్డ, ఆంధ్ర‌ప్ర‌భ‌ : మచిలీపట్నం ఎంపీ వల్లభనేని బాలశౌరికి అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్, నియోజకవర్గ యువ నాయకులు మండలి వెంకట్రామ్ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. ఇవాళ‌ మచిలీపట్నంలో ఎంపీ బాలశౌరి తమ క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన ఎమ్మెల్యేలు, హైవే అథారిటీ అధికారుల సమావేశంలో ఆయనను కలిసి సత్కరించారు. పండ్లు బహుకరించి శుభాకాంక్షలు తెలిపారు.

Leave a Reply