CM Revanth Reddy | కేసీఆర్ అంటే గౌరవం ఉంటే చాలు..

CM Revanth Reddy | కేసీఆర్ అంటే గౌరవం ఉంటే చాలు..

CM Revanth Reddy | వెబ్ డెస్క్‌, ఆంధ్ర‌ప్ర‌భ : అసెంబ్లీలో కేసీఆర్‌కు సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) షేక్‌హ్యాండ్ ఇవ్వడంపైనా కేటీఆర్ స్పందించారు. కేసీఆర్ అంటే గౌరవం ఉంటే చాలని అన్నారు.

అసెంబ్లీలో మీడియాతో కేటీఆర్ చిట్‌చాట్‌(KTR chit chat)లో మాట్లాడుతూ.. తెలంగాణ తెచ్చిన నాయకుడివగా కేసీఆర్ పట్ల తెలంగాణలో ప్రతి ఒక్కరికీ గౌరవం ఉంటుందని తెలిపారు. ముఖ్యమంత్రికి సభలో కేసీఆర్‌ను కలిసేంత సంస్కారం ఉంటే చాలని.. ఇదే సంస్కారం బయట మాటల్లో కూడా ఉంటే బాగుండేదని వ్యాఖ్యానించారు. రాజకీయ ప్రత్యర్థులు ఒకరినొకరు పలకరించుకునేంత సానుకూల వాతావరణం ఉంటే మంచిదేనని అన్నారు.

Leave a Reply