Pawan Came Back | అన్నట్టే.. మళ్లీ వచ్చాడు

Pawan Came Back | అన్నట్టే.. మళ్లీ వచ్చాడు

అమ్మ చెంతకు పవనన్న

ఇప్పటంలో ముందస్తు సంక్రాంతి

ఆత్మీయ పరామర్శతో..

ఇప్పటం జనం  పరవశం

Pawan Came Back ( ఆంధ్రప్రభ, న్యూస్​ నెట్​ వర్క్​ ప్రతినిధి ) గుంటూరు జిల్లా తాడేపల్లి మండలం ఇప్పటం గ్రామంలో  వృద్ధురాలు ఇండ్ల నాగేశ్వరమ్మను డిప్యూటీ సీఎం పవన్​ కళ్యాణ్ (Dy.Cm Pawan Kalyan) ​ పరామర్శించారు.  2022లో గత ప్రభుత్వ హయాంలో రోడ్ల  విస్తరణ పేరుతో ఇప్పటం (Ippatam Billage)  గ్రామంలో ఇళ్లను కూల్చివేసినప్పుడు పవన్ కళ్యాణ్  బాధితులను కలిశారు.

Pawan Come Back

ఆ సమయంలో నాగేశ్వరమ్మ “నువ్వు కూడా నా కుమారుడి (My Son) వంటివాడివే, మాకు న్యాయం చేయాలి (Justice)” అని వేడుకోగా, “మేము అధికారంలోకి వచ్చాక మళ్ళీ వస్తాను” అని పవన్​ కళ్యాణ్​ మాట ఇచ్చారు.

Pawan Come Back

Pawan Came Back | ఆత్మీయ ఆలింగనం

ఇచ్చిన హామీని ఈ రోజు నెరవేర్చారు.  ఇక ఈరోజు ఇప్పటం గ్రామంలో.. ముందస్తు సంక్రాంతి వేడుక కనిపించింది. నాగేశరమ్మ ఇంటికి (Nageswaramma)  డిప్యూటీ సీఎం వెళ్లారు.  ( Pawan Come Back) ఆమె కాళ్లకు నమస్కరించారు.

అంతే ఆమె చలించి పోయింది. ఆత్మీయ ఆలింగనం చేసుకున్నారు. ఆమె మురిసిపోయింది.  తన బిడ్డ బుగ్గలను నిమిరినట్టు నాగేశ్వరమ్మ మురిపెంగా తమిడింది. ఆమె కుటుంబ సభ్యులను పవన్​ కళ్యాణ్ (Visited Ippatam) ​ పరామర్శించారు.

Pawan Come Back
Pawan Come Back

రక్తం సంబంధీకుడిలా అనురాగం, ఆప్యాయత పంచారు.  నాగేశ్వరమ్మ  యోగ క్షేమాలను అడిగి తెలుసుకున్నారు. ఆమెకు ₹50,000 వ్యక్తిగత ఆర్థిక సాయం  అందించారు. ఆమె మనవడి ఉన్నత చదువుల కోసం ₹1 లక్ష ఆర్థిక సాయాన్ని అందజేశారు.

Pawan Come Back

నాగేశ్వరమ్మకు తన   జీతం నుంచి ప్రతి నెలా ₹5,000 అందజేస్తానని పవన్ కళ్యాణ్ ప్రకటించారు. గతంలో కూల్చివేతలకు గురైన ఇతర బాధితులతో కూడా మాట్లాడి, ప్రస్తుత ప్రభుత్వం అన్ని సమస్యలను పరిష్కరిస్తుందని భరోసా ఇచ్చారు.

 Pawan Came Back | ఇప్పటంలో  కూల్చివేత అలజడి

Pawan Come Back

 2022 నవంబర్ 4 (శుక్రవారం) ఉదయం, రోడ్డు విస్తరణ (Road Widening)  పేరుతో అధికారులు భారీ పోలీసు బందోబస్తు మధ్య ఇప్పటం గ్రామంలోని సుమారు 52 ఇళ్ల (52 Houses) ప్రహరీ గోడలు, మెట్లు  కొన్ని నిర్మాణాలను (Demolished) కూల్చివేశారు.

Pawan Come Back

2022 మార్చి 14న జనసేన ఆవిర్భావ సభకు ఇప్పటం గ్రామస్థులు తమ భూములు ఇచ్చారు. ఈ కారణంగానే ప్రభుత్వం కక్ష గట్టి కూల్చివేతలకు పాల్పడిందని గ్రామస్థులు  జనసేన నాయకులు ఆరోపించారు.

Pawan Come Back : వైఎస్​ విగ్రహం భద్రం

Pawan Come Back

 మహాత్మా గాంధీ, అంబేడ్కర్, జవహర్ లాల్ నెహ్రూ, ఏపీజే అబ్దుల్ కలాం వంటి మహనీయుల విగ్రహాలను కూడా తొలగించారు. అయితే వైఎస్ రాజశేఖర రెడ్డి ( YSR  Statue SaFe) విగ్రహాన్ని మాత్రం అలాగే ఉంచడంపై తీవ్ర విమర్శలు వచ్చాయి. 

Pawan Come Back : కాలినడకలోనే…

Pawan Come Back

ఇప్పటం బాధితులను పరామర్శించడానికి నవంబర్ 5న  పవన్ కళ్యాణ్ బయలుదేరగా, మంగళగిరి సమీపంలో ఆయన (Convoy)  కాన్వాయ్‌ను పోలీసులు (Police  Blockef) అడ్డుకున్నారు. దీంతో ఆయన కారు  కాలినడకన ( By walk)  ఇప్పటం గ్రామానికి చేరుకున్నారు. పోలీసుల ఆంక్షల నడుమ, ఆయన తన కారు టాప్‌పై కూర్చుని గ్రామంలోకి ప్రవేశించిన దృశ్యాలు అప్పట్లో సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి

Pawan Come Back | బాధితులకు అండగా..

Pawan Come Back

“రోడ్ల మీద గుంతలు పూడ్చలేని ప్రభుత్వం, ఇప్పటం వంటి చిన్న గ్రామంలో 120 అడుగుల రోడ్డు ఎందుకు వేస్తోంది?” అని పవన్ ప్రశ్నించారు. ఇది కేవలం కక్ష సాధింపు చర్యేనని ఆయన తీవ్రంగా మండిపడ్డారు. కూల్చివేతకు గురైన బాధితులకు( Victims) అండగా ఉంటానని పవన్ కళ్యాణ్ హామీ ఇచ్చారు.  

Pawan Come Back

నవంబర్ 27న ఒక్కో బాధిత కుటుంబానికి ₹1 లక్ష చొప్పున ( ₹1  Lakh)తన వ్యక్తిగత నిధుల నుండి మొత్తం ₹39 లక్షలు (₹39 Lakhs)  పంపిణీ చేశారు. ఆ సమయంలో ఇప్పటం  వృద్ధురాలు నాగేశ్వరమ్మను కలిసి, “మేము అధికారంలోకి వచ్చాక మళ్ళీ వస్తాను” అని పవన్​ కళ్యాణ్​ మాట ఇచ్చారు. ఇచ్చిన హామీని ఈ రోజు నెరవేర్చారు.

Pawan Come Back : ఎలా స్పందించారు?

“రోడ్ల మీద గుంతలు పూడ్చలేని ప్రభుత్వం, ఇప్పటం వంటి చిన్న గ్రామంలో 120 అడుగుల రోడ్డు ఎందుకు వేస్తోంది?” అని పవన్ ప్రశ్నించారు. ఇది కేవలం కక్ష సాధింపు చర్యేనని ఆయన తీవ్రంగా మండిపడ్డారు.

Pawan Come Back

కూల్చివేతకు గురైన బాధితులకు( Victims) అండగా ఉంటానని పవన్ కళ్యాణ్ హామీ ఇచ్చారు.  నవంబర్ 27న ఒక్కో బాధిత కుటుంబానికి ₹1 లక్ష చొప్పున ( ₹1  Lakh)తన వ్యక్తిగత నిధుల నుండి మొత్తం ₹39 లక్షలు (₹39 Lakhs)  పంపిణీ చేశారు. ఆ సమయంలో ఇప్పటం  వృద్ధురాలు నాగేశ్వరమ్మను కలిసి, “మేము అధికారంలోకి వచ్చాక మళ్ళీ వస్తాను” అని పవన్​ కళ్యాణ్​ మాట ఇచ్చారు. ఇచ్చిన హామీని ఈ రోజు నెరవేర్చారు.

click here to read ఇక ఏసీ  ‘పల్లె వెలుగు’లు

click here to read more news

Leave a Reply