Vote | వంగపల్లిలో ఓటు వేసిన గొంగిడి సునీత
- కుటుంబ సమేతంగా పోలింగ్ కేంద్రానికి
Vote | యాదాద్రి భువనగిరి, ఆంధ్రప్రభ : మండలంలోని వంగపల్లి గ్రామంలో పంచాయితీ ఎన్నికల సందర్భంగా ఇవాళ మాజీ ప్రభుత్వ విప్, మాజీ ఆలేరు ఎమ్మెల్యే గొంగిడి సునీత మహేందర్ రెడ్డి కుటుంబ సమేతంగా ఓటు హక్కును వినియోగించుకున్నారు. ప్రజలంతా ఓటును సకాలంలో ఓటు వేయాలన్నారు. ఓటు చాలా విలువైనదని, ఓటు హక్కును ప్రజలంతా వినియోగించుకోవలన్నారు.

