Kidnapping | సందీప్ రెడ్డిపై

Kidnapping | సందీప్ రెడ్డిపై
- మానవ హక్కుల సంఘానికి ఫిర్యాదు
Kidnapping | చెన్నూర్, ఆంధ్రప్రభ : నల్గొండ జిల్లా తిప్పర్తి మండలం ఎల్లమ్మగూడెంలో సర్పంచ్ అభ్యర్థిగా పోటీచేస్తున్న మామిడి నాగలక్ష్మి (Mamidi Nagalakshmi) భర్త యాదగిరి యాదవ్ ను కిడ్నప్ చేసి, విచక్షణ రహితంగా దాడిచేసి, అవమాన పరిచిన సందీప్ రెడ్డిపై మంచిర్యాల జిల్లా చెన్నూరు బీసీ జేఏసీ ఆధ్వర్యంలో మానవహక్కుల సంఘానికి ఫిర్యాదు చేసినట్లు చెన్నూర్ బీసీ జేఏసీ కన్వీనర్ సిద్ది రమేష్ యాదవ్ తెలిపారు.
