TP | వడ్డె ఓబన్న విగ్రహం..

TP | కంకిపాడు, ఆంధ్రప్రభ : కంకిపాడు మండలం పునాదిపాడులో వడ్డెర కులదైవం, పోరాట యోధుడు, రేనాటి ధీరుడు, వడ్డె ఓబన్న విగ్రహంను జనవరి 11‌న ఆవిష్కరించనున్నారు. జిల్లాలోనే మొదటిసారిగా, ప్రతిష్టాత్మకంగా ఓబన్న విగ్రహంను ఇక్కడ ఆవిష్కరించేందుకు కమిటీ సభ్యులు ఏర్పాట్లు చేస్తున్నారు.

Leave a Reply