Engagement | భట్టి విక్రమార్క కుమారుడి వేడుకకీ..
Engagement | ఒంగోలు బ్యూరో, ఆంధ్రప్రభ : తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క (Deputy CM Bhatti Vikramarka) కుమారుడు శ్రీ సూర్య విక్రమాదిత్య నిశ్చితార్థ వేడుకకీ హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించిన ఒంగోలు పార్లమెంట్ సభ్యులు మాగుంట శ్రీనివాసులు రెడ్డి