ఇంటింటి ప్రచారంలో తుమ్మల

ఇంటింటి ప్రచారంలో తుమ్మల

ఈరోజు జూబ్లీహిల్స్ నియోజకవర్గ పరిధిలో వెంగల్రావు నగర్ డివిజన్ మధురానగర్ లో కాంగ్రెస్ అభ్యర్ధి నవీన్ యాదవ్ కి మద్ధతుగా ఇంటింటి ప్రచారంలో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పాల్గొన్నారు. మంత్రి తుమ్మల ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీలో భారీగా చేరారు. ఈ కార్యక్రమంలో వైరా నియోజకవర్గ MLA రాందాస్ నాయక్, చిన్న శ్రీశైలం యాదవ్, ప్రముఖ సినీ నటుడు సుమన్, కార్పొరేషన్ల ఛైర్మన్లు, నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Leave a Reply