కొల్లాపూర్ నియోజకవర్గంలో 1961.5 సీఎంల వర్ష పాతం

కొల్లాపూర్ నియోజకవర్గంలో 1961.5 సీఎంల వర్ష పాతం
నాగర్ కర్నూల్ , ఆంధ్రప్రభ : నాగర్ కర్నూల్ జిల్లా(Nagar Kurnool District) వ్యాప్తంగా ఎడతెరిపి వానలు కురిశాయి. నిన్నటి రాత్రి నుంచి ఉదయం వరకూ కురిసిన వర్షం పాతం నమోదైంది. కొల్లాపూర్ నియోజకవర్గాలలో 1961. 5 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. మండలాల వారీగా వర్షపాతం వివరాలు ఇలా ఉన్నాయి.
ఉప్పునుంతల 153.2, అచ్చంపేట 158.5, చారకొండ 133 .8, ఊరుకొండ 124.3, తెలకపల్లి 121, బల్మూరు 120.7, వెల్దండ 108.2, తాడూరు 107. 5, లింగాల 14.5, నాగర్ కర్నూల్ 101.1, వంగూరు 99.0, అమరాబాద్ 98.2, కల్వకుర్తి 93.1, పదరా 86. 8, కోడేరు 8. 0, తిమ్మాజిపేట 69.3, పెంట్లవెల్లి 67.5, బిజినపల్లి 34.5, కొల్లాపూర్ 12 సెంటీమీటర్ల వర్షపాతం నమోదయింది. ఈ రో్జు మధ్యాహ్నం 12:30 గంటల వరకు 20 మండలాలలో 326. సెంటీమీటర్లు(326. Centimeters) జిల్లా వ్యాప్తంగా వర్షపాతం నమోదయింది.

