Gold Price Today August 6, 2026 | Andhraprabha | Business News|మూడు రోజులుగా పసిడి పరుగులు.. ఒక్కరోజే రూ.2,890 పెరుగుదల..!
Gold Price Today August 6, 2026 | Andhraprabha | Business News|మూడు రోజులుగా పసిడి పరుగులు.. ఒక్కరోజే రూ.2,890 పెరుగుదల..!

- 24 క్యారెట్ 10 గ్రాములకు రూ.2,890 పెరుగుదల..
- 22 క్యారెట్‌కు రూ.2,650 జంప్..
- స్పాట్, డిజిటల్ గోల్డ్ కూడా రికార్డు దిశగా
Gold Price Today August 6, 2026 | Andhraprabha | Business News|ఆంధ్రప్రభ వెబ్, బిజినెస్ ప్రతినిధి : గత మూడు రోజుల నుంచి బంగారం ధరలు పెరుగుతున్నాయి. గురువారం కూడా బంగారం భారీగా పెరిగింది. పసిడి ధర పది గ్రాముల 24కేకు రూ.2890, 22కే కు రూ.2650 పెరిగింది. స్పాట్ బంగారం ఔన్స్‌కు 22.08 అమెరికా డాలర్లు పెరుగుదలతో ట్రేడ్ అవుతుంది. డిజిటల్ బంగారం 24కేకు రూ. 234 to 321 రూపాయలు పెరిగింది.
భారతదేశంలో డిజిటల్ గోల్డ్ ధరలు కూడా బంగారం మార్కెట్‌కు అనుగుణంగా భారీగా పెరిగాయి. ఈ రోజు 24 క్యారెట్ స్వచ్ఛమైన డిజిటల్ బంగారం ధర గ్రాముకు రూ.15,378 నుంచి రూ.15,392 మధ్య ట్రేడ్ అవుతోంది. నిన్నటి ధర రూ.15,144తో పోలిస్తే గ్రాముకు రూ.234 నుంచి రూ.321 వరకు పెరుగుదల నమోదైంది. శాతాల పరంగా చూస్తే ఇది 1.55 శాతం నుంచి 2.13 శాతం వరకు వృద్ధిని సూచిస్తోంది.
గత 24 గంటల్లో అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధరలు బలంగా పెరగడం, పెట్టుబడిదారులు సురక్షిత పెట్టుబడుల వైపు మొగ్గుచూపడం డిజిటల్ గోల్డ్ ధరల పెరుగుదలకు ప్రధాన కారణాలుగా మార్కెట్ నిపుణులు చెబుతున్నారు.
చిన్న మొత్తాలతో బంగారంలో పెట్టుబడి పెట్టాలనుకునే వారికి డిజిటల్ గోల్డ్ ఇప్పటికీ అనువైన మార్గమే అయినప్పటికీ, ధరలు వరుసగా పెరుగుతున్న నేపథ్యంలో కొనుగోలు చేసే ముందు మార్కెట్ ధోరణిని ఒకసారి పరిశీలించడం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు.
ఈరోజు బంగారం ధరలు (06-08-2026)
రకం గ్రాము ధర 10 గ్రాముల ధర మార్పు
24K బంగారం 14,973 రూపాయలు 1,49,730 రూపాయలు 2,890 రూపాయలు పెరుగుదల
22K బంగారం 13,725 రూపాయలు 1,37,250 రూపాయలు 2,650 రూపాయలు పెరుగుదల
స్పాట్ గోల్డ్ (గ్రాము) 137.21 అమెరికా డాలర్లు — 0.74 అమెరికా డాలర్లు పెరుగుదల
స్పాట్ గోల్డ్ (ఔన్స్) 4,266.81 అమెరికా డాలర్లు — 22.08 అమెరికా డాలర్లు పెరుగుదల
డిజిటల్ గోల్డ్ (24K) 15,378 నుంచి 15,392 రూపాయలు — 234 నుంచి 321 రూపాయలు పెరుగుదల
10 రోజుల బంగారం ధరలు (గ్రాముకు)
తేదీ 24K బంగారం 22K బంగారం
ఆగస్టు 06, 2026 14,973 రూపాయలు (289 రూపాయలు పెరుగుదల) 13,725 రూపాయలు (265 రూపాయలు పెరుగుదల)
ఆగస్టు 05, 2026 14,684 రూపాయలు (284 రూపాయలు పెరుగుదల) 13,460 రూపాయలు (260 రూపాయలు పెరుగుదల)
ఆగస్టు 04, 2026 14,400 రూపాయలు (22 రూపాయలు తగ్గుదల) 13,200 రూపాయలు (20 రూపాయలు తగ్గుదల)
ఆగస్టు 03, 2026 14,422 రూపాయలు (మార్పు లేదు) 13,220 రూపాయలు (మార్పు లేదు)
ఆగస్టు 02, 2026 14,422 రూపాయలు (మార్పు లేదు) 13,220 రూపాయలు (మార్పు లేదు)
ఆగస్టు 01, 2026 14,422 రూపాయలు (38 రూపాయలు తగ్గుదల) 13,220 రూపాయలు (35 రూపాయలు తగ్గుదల)
జులై 31, 2026 14,460 రూపాయలు (27 రూపాయలు పెరుగుదల) 13,255 రూపాయలు (25 రూపాయలు పెరుగుదల)
జులై 30, 2026 14,433 రూపాయలు (82 రూపాయలు పెరుగుదల) 13,230 రూపాయలు (75 రూపాయలు పెరుగుదల)
జులై 29, 2026 14,351 రూపాయలు (66 రూపాయలు తగ్గుదల) 13,155 రూపాయలు (60 రూపాయలు తగ్గుదల)
జులై 28, 2026 14,417 రూపాయలు (75 రూపాయలు తగ్గుదల) 13,215 రూపాయలు (155 రూపాయలు తగ్గుదల)
ప్రధాన నగరాల్లో బంగారం ధరలు (గ్రాముకు)
నగరం 24K బంగారం 22K బంగారం
హైదరాబాద్ 14,827 రూపాయలు 13,581 రూపాయలు
ముంబై 14,575 రూపాయలు 13,360 రూపాయలు
కోల్‌కతా 14,575 రూపాయలు 13,360 రూపాయలు
బెంగళూరు 14,575 రూపాయలు 13,360 రూపాయలు
ఢిల్లీ 14,590 రూపాయలు 13,375 రూపాయలు
చెన్నై 14,575 రూపాయలు 13,360 రూపాయలు (18K: 11,175 రూపాయలు)
అహ్మదాబాద్ 14,580 రూపాయలు 13,365 రూపాయలు
వడోదర 14,580 రూపాయలు 13,365 రూపాయలు
గమనిక: బంగారం ధరలు మార్కెట్ పరిస్థితులకు అనుగుణంగా రోజులో పలుమార్లు మారవచ్చు. కొనుగోలు లేదా పెట్టుబడి నిర్ణయం తీసుకునే ముందు తాజా ధరలను తప్పనిసరిగా నిర్ధారించుకోవాలి.
