భగవత్ రామానుజచార్యకు మనమందరం దాసులం… అయన చూపిన మార్గాన్ని అనుసరిద్దాం. మహిళలకు ప్రత్యేక స్థానం దక్కింది.
రామానుజచార్య స్వామి 1008 జయంతి ఉత్సవం సందర్బంగా గ్రామాల్లో భజన, కోలాటం లో పోటీలు నిర్వహించేందుకు సంకీర్తన బృందం ఏర్పాటు చేసాం.
హరిదాసులు ఇంటింటికి తిరుగుతూ రామాయణ, మహాభారతంలోని కథలు చెబుతా సంక్రాంతి సమయంలో గంగిరెద్దులు మనకు ఎంతో ఆనందం పంచేవారు.
గ్రామాల్లోని భజన, కోలాటం కళాకారులు తమ కళా తృష్ణతో సమతా మూర్తికి భక్తి నివేదన చేసారు.
వారి భక్తి మనస్సు దోచుకుంటుంటుంది.వారికి మంగళశాసనాలు తెలుపుతున్నాము.