ఆలయ చోరీ ఘటనలో హోంగార్డుల సరెండర్…
నిర్మల్ జిల్లా, బాసర : బాసర అమ్మవారి సన్నిధిలోని మహంకాళి ఆలయ చోరీ ఘటనలో మంగళవారం ఆలయ భద్రత విదూల్లో నిర్లక్ష్యం వాయించిన ఐదుగురు హోంగార్డులను సరెండర్ చేయాలని కోరుతూ జిల్లా ఎస్పీకి ఆలయ ఈఓ అంజనీ దేవి లేఖ రాశారు. సోమవారం రాత్రి ఆలయ భద్రత విధుల్లో ఆరుగురు హోంగార్డులకు ఇద్దరు విధులు నిర్వహించారని ఆలయ ఈఓ పేర్కొన్నారు. దీంతో ఐదుగురు హోంగార్డులపై వేటు పాడినట్లు తెలుస్తోంది.
