tractor-car-collision : ట్రాక్టరు..కారు ఢీ. Andhra Prabha Crime News.

tractor-car-collision : ట్రాక్టరు..కారు ఢీ. Andhra Prabha Crime News.

  • మహిళకు తీవ్ర గాయాలు
  • నక్కపల్లిలో ప్రమాదం

(ఆంధ్రప్రభ, నక్కపల్లి )

tractor-car-collision : అనకాపల్లి జిల్లా నక్కపల్లి ay మంగళవారం జరిగిన రోడ్డు ప్రమాదంలొ ఓ మహిళ, తీవ్రంగా గాయపడగా… మరో ముగ్గురు స్వల్పంగా గాయపడ్డారు. వైజాగ్ నుంచి నలుగురు కారులో రాజమండ్రి వెళ్తుండగా నక్కపల్లి ఎం.ఆర్.ఓ.కార్యాలయం సమీపంలో ముందు వెళ్తున్న ట్రాక్టర్ ను కారు ఢీకొంది. ఈ ప్రమాదంలో మహిళ తీవ్రంగా గాయపడగా నక్కపల్లి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.