పశ్చిమలో అట్టహాసంగా ఎమ్మెల్యే సుజనా చౌదరి జన్మదిన వేడుకలు..

పశ్చిమలో అట్టహాసంగా ఎమ్మెల్యే సుజనా చౌదరి జన్మదిన వేడుకలు..

భవానిపురం, ఆంధ్రప్రభ : మాజీ కేంద్రమంత్రివర్యులు విజయవాడ పశ్చిమ శాసనసభ్యులు యలమంచిలి సత్యనారాయణ చౌదరి (సుజనా చౌదరి) జన్మదిన వేడుకలు మంగళవారం ఘనంగా జరిగాయి. కూటమి నేతలు, అభిమానులు, తమ ఎమ్మెల్యే జన్మదిన వేడుకలను అంగరంగ వైభవంగా నిర్వహించి పలు సేవా కార్యక్రమాలు చేసి తమ అభిమానాన్ని చాటుకున్నారు. మాజీ కార్పొరేటర్ గుడివాడ నరేంద్ర రాఘవ ఆధ్వర్యంలో కుమ్మరిపాలెం సెంటర్ లో ఎమ్మెల్యే సుజనా జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు.. కేక్ కట్ చేసి చీరలు పంపిణీ చేశారు. ఎన్టీఆర్ జిల్లా బీజేపీ అధ్యక్షుడు అడ్డూరి శ్రీరామ్, కార్యాలయ కార్యదర్శి ప్రత్తిపాటి శ్రీధర్ కూటమి నేతలతో కలిసి కేక్ కట్ చేసి మహిళలకు వృద్ధులకు చీరలు, పండ్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నేతలు పచ్చిపులుసు వెంకట శివప్రసాద్, గన్నవరపు శ్రీనివాస్ , వెలమూరు అయ్యప్ప, రామాంజనేయులు, గోవర్ధన్ , లింగాల అనిల్ నక్కట్ల రాజా పాల్గొన్నారు

మైనార్టీ మోర్చా ఆధ్వర్యంలో …

ఎన్టీఆర్ జిల్లా బీజేపీ మైనార్టీ మోర్చా అధ్యక్షుడు దుర్బేసుల మీరావలి ఆధ్వర్యంలో సితార సెంటర్ లో ఎమ్మెల్యే సుజనా జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు.. ఈ కార్యక్రమంలో ఎన్టీఆర్ జిల్లా బీజేపీ అధ్యక్షుడు అడ్డూరి శ్రీరామ్, బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి షేక్ బాజీ, ఎమ్మెల్యే కార్యాలయ కార్యదర్శి ప్రత్తిపాటి శ్రీధర్, బీజేపీ నేత దుర్బేసుల హుస్సేన్ తో కలిసి కేక్ కట్ చేశారు. స్థానిక మహిళలకు చీరలు, పండ్లు అందజేశారు..
ఈ కార్యక్రమంలో ఊర్మిళ నగర్ మండల అధ్యక్షులు పగడాల కృష్ణ , ప్రధాన కార్యదర్శి విశ్వేశ్వరరావు, ఓబిసి మోర్చా అధ్యక్షులు కందుల సుబ్రహ్మణ్యం , మహిళా మోర్చా ప్రధాన కార్యదర్శి నిర్మల, వాణిజ్య విభాగం కన్వీనర్ పచ్చిపులుసు వెంకట శివప్రసాద్ , దుర్గమ్మ గుడి ట్రస్ట్ బోర్డు మెంబర్ అవ్వారు బుల్లబ్బాయి, జిల్లా ఉపాధ్యక్షులు చైతన్య శర్మ, మైనారిటీ మోర్చ ఉపాధ్యక్షురాలు షర్మిల , మాజీ కార్పొరేటర్లు మైలవరపు దుర్గారావు, మైలవరపు కృష్ణ, గుడివాడ నరేంద్ర రాఘవ కూటమి నేతలు పాల్గొన్నారు..

కేదారేశ్వరపేట బీజేపీ మండల అధ్యక్షులు రుద్రపాటి వెంకటేష్ ఆధ్వర్యంలో..

34 వ డివిజన్ కేదారేశ్వరపేటలో ఎమ్మెల్యే సుజనా చౌదరి జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు..ఎన్టీఆర్ జిల్లా బీజేపీ అధ్యక్షుడు అడ్డూరి శ్రీరామ్, బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి షేక్ బాజీ, బీజేపీ రాష్ట్ర కార్యదర్శి బొడ్డు నాగలక్ష్మి, ఎన్టీఆర్ జిల్లా బీజేపీ వైస్ ప్రెసిడెంట్ నున్న కృష్ణ,దుర్గమ్మ గుడి ట్రస్ట్ బోర్డు మెంబర్ అవ్వారు బుల్లబ్బాయి, ఎన్టీఆర్ జిల్లా బీజేపీ వాణిజ్య విభాగం కన్వీనర్ పచ్చిపులుసు వెంకట శివప్రసాద్ తదితరులు పాల్గొని కేక్ కట్ చేశారు..స్థానిక మహిళలకు చీరలు,పండ్లు మరియు మజ్జిగ పంపిణీ చేశారు…

జనసేన పార్టీ నగర ప్రధాన కార్యదర్శి లింగం శివప్రసాద్ ఆధ్వర్యంలో 45 వ డివిజన్ సితార సెంటర్ లో ఎమ్మెల్యే సుజనా చౌదరి జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు.. టిడిపి రాష్ట్ర కార్యదర్శి బొమ్మసాని సుబ్బారావు, జనసేన పార్టీ రాష్ట్ర నాయకులు పెనుగొండ సుబ్బారాయుడు, జనసేన సెంట్రల్ ఆంధ్ర జోన్ కన్వీనర్ బాడిత శంకర్ , ఎమ్మెల్యే కార్యాలయ కార్యదర్శి ప్రత్తిపాటి శ్రీధర్ పాల్గొని కేక్ కట్ చేశారు, స్థానిక మహిళలకు చీరలు , స్వీట్లు, మజ్జిగ పంపిణీ చేశారు..జనసేన నేతలు తిరుపతి సురేష్, తిరుపతి అనూష, తమ్మిన లీల, వేంపలి గౌరీ శంకర్, మాజీ కార్పొరేటర్లు, అబ్దుల్ ఖాదర్, మహాదేవ అప్పాజీరావు, అత్తలూరి ఆదిలక్ష్మీ పెదబాబు, గన్ను శంకర్, శనివారపు శివ.. తదితరులు పాల్గొన్నారు..ఎన్టీఆర్ జిల్లా బీజేపీ అధ్యక్షులు అడ్డూరి శ్రీరామ్ ఆధ్వర్యంలో కొత్తపేట లో ఎమ్మెల్యే సుజనా చౌదరి జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి..

ఏపీ నూర్ భాషా దూదేకుల కార్పొరేషన్ చైర్మన్ నాగుల్ మీరా, బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి షేక్ బాజీ,ఎమ్మెల్యే కార్యాలయ కార్యదర్శి ప్రత్తిపాటి శ్రీధర్, మాజీ కార్పొరేటర్లు ఉమ్మడి వెంకటేశ్వరరావు (చంటి) మహాదేవ అప్పాజీరావు, అత్తలూరి ఆదిలక్ష్మీ పెదబాబు,చల్లం రాజు ట్రస్ట్ చైర్మన్ ముదిగొండ శివ పాల్గొని కేక్ కట్ చేశారు, స్థానిక మహిళలకు చీరలు పంచి అన్నదానం కార్యక్రమం నిర్వహించారు.. ఈ కార్యక్రమంలో 53 వ డివిజన్ బీజేపీ ఇన్చార్జ్ అడ్డూరి ఉదయ భాస్కర్, 51 వ డివిజన్ ఇన్చార్జ్ పోలవరపు దుర్గారావు, బీజేపీ రాష్ట్ర కార్యదర్శి బొడ్డు నాగలక్ష్మి, డాక్టర్ శ్రీలక్ష్మి, కూటమినేతలు రాధాకృష్ణ, బూర కనకారావు, బెవర శ్రీనివాసరావు పాల్గొన్నారు బీజేపీ నాయకులు కోటేశ్వరరావు ( నాని) ఆధ్వర్యంలో 37 వ డివిజన్ లో ఎమ్మెల్యే సుజనా చౌదరి జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు..

బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి షేక్ బాజీ,ఎన్టీఆర్ జిల్లా బీజేపీ అధ్యక్షుడు అడ్డూరి శ్రీరామ్, వైస్ ప్రెసిడెంట్ నున్న కృష్ణ , ఎమ్మెల్యే కార్యాలయ కార్యదర్శి ప్రత్తిపాటి శ్రీధర్ పాల్గొని కేక్ కట్ చేశారు..
స్థానిక మహిళలకు చీరలు , పండ్లు, మజ్జిగ పంపిణీ చేశారు.. ఈ కార్యక్రమంలో బీజేపీ నేతలు కనిశెట్టి లక్ష్మణరావు, అడ్డగర్ల రాము, పిట్టల గోవిందు, హేమంత్ జైన్, బీజేపీ మైనార్టీ మోర్చా మహిళా ఉపాధ్యక్షురాలు షర్మిల, తదితరులు పాల్గొన్నారు.

బీజేపీ చిట్టి నగర్ మండల అధ్యక్షులు దేవిన హరి ప్రసాద్ ఆధ్వర్యంలో చిట్టినగర్ లో నిర్వహించిన ఎమ్మెల్యే సుజనా చౌదరి జన్మదిన వేడుకలలో ఎన్టీఆర్ జిల్లా బీజేపీ అధ్యక్షుడు అడ్డూరి శ్రీరామ్, ఎమ్మెల్యే కార్యాలయ కార్యదర్శి ప్రత్తిపాటి శ్రీధర్, దుర్గమ్మ గుడి ట్రస్ట్ బోర్డు సభ్యుడు అవ్వారు బుల్లబ్బాయి, బీజేపీ నేత శివ కుమార్ పట్నాయక్, జనసేన నేత పులిచేరి రమేష్, టీడీపీ నాయకులు పెరా భక్తుల రమణ పాల్గొన్నారు.. కేక్ కట్ చేసి స్థానిక మహిళలకు చీరలు పంచి పెట్టారు..

Leave a Reply