డైట్ సెట్ ఫలితాల్లో కాలేజీ విద్యార్థుల ప్రతిభ

జన్నారం, ఆంధ్రప్రభ : డైట్ సెట్ ఫలితాలను శనివారం మధ్యాహ్నం ప్రకటించారు.ఈ ఫలితాల్లో జన్నారం ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ద్వితీయ సంవత్సరం చదివిన జంగం అక్షర 50 మార్కులతో 2943 ర్యాంకు,పోతు రక్షిత 48 మార్కులతో 3614 ర్యాంకు,జెల్ల హారిక 44 మార్కులతో 58 71 ర్యాంకు,గూడ చందన 42 మార్కులతో 70 12 ర్యాంకు,జాడి హారిక 39 మార్కులతో 8804 ర్యాంకు పొంది ప్రతిభ కనబరిచారు. ఆ విద్యార్థులందరినీ కళాశాల ప్రిన్సిపాల్ ఎం. విజిత్ కుమార్,అధ్యాపకలు జి. బాపూరావు,ఎం.సాయి కుమార్,ఎం. రవీందర్,ఎన్ నాగేశ్వరావు,సిహెచ్ మోహన్,అల్లం దేవేందర్,బర్ల కరుణాకర్, మైస కుమారస్వామి, శివరాం,సిహెచ్ శశికళ, దుర్గం స్వరూపలు హర్షం వ్యక్తం చేస్తూ, అభినందించారు.

Leave a Reply