చిట్యాల పుర చైర్మన్ గీతా రమేష్ దంపతులకు పెళ్లిరోజు శుభాకాంక్షలు
చిట్యాల, ఆంధ్రప్రభ ; చిట్యాల మున్సిపల్ చైర్మన్ పందిరి గీత రమేష్ దంపతుల 30వ పెళ్లిరోజు శుభాకాంక్షలు ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే వేముల వీరేశం మంగళవారం నాడు చిట్యాలలో చైర్మన్ పందిరి గీత రమేష్ దంపతులకు శాలువాతో సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు. చైర్మన్ కు శుభాకాంక్షలు తెలిపిన వారిలో వైస్ ఛైర్మన్ గుండెబోయిన శ్రీ లక్ష్మీ, కౌన్సిలర్లు బొబ్బలి సందీప, కుక్కల మోహన్, ఏర్పుల పరమేష్, కోనేటి ఎల్లయ్య, గాలి పద్మ, జే సత్యనారాయణ, కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు
