ఎమ్మెల్యేకు ఆహ్వాన పత్రిక అందజేత…

ఎమ్మెల్యేకు ఆహ్వాన పత్రిక అందజేత…

చిట్యాల, ఆంధ్రప్రభ : చిట్యాల పట్టణంలో మే ఒకటో తేదీ నుండి ఆలయ కమిటీ అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్న శ్రీ బాల లక్ష్మి నరసింహ స్వామి దేవస్థానంలో జరగనున్న స్వామి వారి కళ్యాణం మహోత్సవానికి సంబంధించిన ఆహ్వాన పత్రికను ఈ రోజు హైదరాబాదులో ప్రభుత్వ విప్, నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశమును ఆయన నివాసంలో ఆలయ కమిటీ మర్యాద పూర్వకంగా కలిసి శాలువాతో సన్మానించి, విప్ ఎమ్మెల్యే చేతుల మీదుగా కళ్యాణ మహోత్సవ పత్రికలను ఆవిష్కరించారు.

ఈ సందర్భంగా ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే వేముల వీరేశం మాట్లాడుతూ కల్యాణానికి వచ్చే భక్తులకు అన్ని ఏర్పాట్లు చేయాలని కళ్యాణాన్ని విజయవంతం చేయాలని ఆలయ కమిటీకి సూచించారు.

Leave a Reply