ఆలయ అభివృద్ధి పనుల కోసం లక్ష విరాళం

ఆలయ అభివృద్ధి పనుల కోసం లక్ష విరాళం

ఘంటసాల, ఆంధ్రప్రభ : ఘంటసాల శ్రీ కోటముత్యాలమ్మ తల్లి దేవస్థానం నందు భక్తుల సౌకర్యార్థం నూతనంగా నిర్మించబోతున్న కామన్ హాల్ నిర్మాణం కోసం ఘంటసాల గ్రామానికి చెందిన కీ||శే|| దోనేపూడి రాజేశ్వరరావు – రజనీకుమారి గుర్తుగా వారి కుమారుడు దోనేపూడి వెంకట బాలకోటేశ్వరరావు లక్ష రూపాయలు వారి మేనల్లుడు వేమూరి అరవింద్ ద్వారా అందజేశారు ఈకార్యక్రమంలో వేమూరి శ్రీనివాసు( సిమెంట్ షాపు) రూ.6100, కీ||శే మట్టా షమిత్ కుమార్ (నాని) గుర్తుగా వారి తండ్రి రామకృష్ణ రూ.5000ల నగదును ట్రష్ఠి వేమూరి ప్రవీణ్ కి అందజేశారు. వారికి కమిటీ సభ్యులు ధన్యవాదాలు తెలిపారు.

Leave a Reply