అంబేద్కర్‌కు నివాళులర్పించిన జోనల్ సెక్రెటరీ…

అంబేద్కర్‌కు నివాళులర్పించిన జోనల్ సెక్రెటరీ…
భీమారం, ఆంధ్రప్రభ : గ్రేటర్ పరిధిలోని 55 డివిజన్ భీమారం జంక్షన్ లో అంబేద్కర్ జయంతి సందర్భంగా అంబేద్కర్ విగ్రహ ఆవిష్కరణలో బిజెపి జోనల్ సెక్రెటరీ బండారి కుమార్ పాల్గొని అంబేద్కర్ విగ్రహానికి పూల మాల వేసి నివాళులు అర్పించారు.
అనంతరం ఆయన మాట్లాడుతు భారత రాజ్యాంగ నిర్మాత, ప్రపంచ మేధావి అయిన అంబేద్కర్ స్ఫూర్తితో యువత ముందుకు సాగాలని అన్నారు.
