Janhvi | జాన్వీ కపూర్ అమాయక చూపులు.. కుర్రాళ్ల గుండెల్లో గుబులు

Janhvi | జాన్వీ కపూర్ అమాయక చూపులు.. కుర్రాళ్ల గుండెల్లో గుబులు

Janhvi | శ్రీదేవి తనయ జాన్వీ అందాల తళుకులు
భాషలతో సంబంధం లేకుండా కథలకు ఓకే
తెలుగులోనూ ప్రేక్షకులను ఆకట్టుకున్న జాన్వీ
గ్లామర్ ఫోటోలతో సోషల్ మీడియాలో హల్‌చల్
జాన్వీ కపూర్ లేటెస్ట్ ఫోటో గ్యాలరీ

Janhvi | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్ : అలనాటి అందాల తార శ్రీదేవి తనయ జాన్వీ అమాయకమైన చూపులతో కుర్రెకారు గుండెల్లో గుబులు పుట్టిస్తోంది…అందాల ఆరబోతలో ఏమాత్రం తగ్గకుండా వెండితెరపై తళుకులీనుతోంది. ఫోటోలకు పోజులిచ్చేస్తూ కవ్వించేస్తోంది. భాష ఏదైనా సరే కథ నచ్చేస్తే ఓకే చెప్పేస్తానంటోంది. అందుకే దాదాపు భారతీయ భాషలన్నిట్లోకీ విస్తరిస్తోంది. అమ్మ కెరీర్ కు ప్రాణం పోసిన తెలుగులోనూ నటించి తెలుగు ప్రేక్షకులనూ ఆకట్టుకుంది. జాన్వీకపూర్ ఫోటో గ్యాలరీ…మీకోసం..

Janhvi
Janhvi
Janhvi

Leave a Reply