22k, 24k | బంగారం, వెండి ధరల్లో భారీ మార్పులు

22k, 24k | బంగారం, వెండి ధరల్లో భారీ మార్పులు

ఆంధ్ర‌ప్ర‌భ వెబ్‌డెస్క్ : ఇరాన్-ఇజ్రాయెల్ వార్ నడుస్తున్న గత కొన్ని రోజులుగా తగ్గుతూ వచ్చింది. బంగారం వెండి ధరలు సరిగ్గా పెళ్లి సీజన్ స్టార్ట్ అయ్యే సరికి కొనుగోలు దారులకు షాక్ ఇస్తున్నాయి. గత రెండ్రోజులుగా తగ్గుతూ వచ్చిన బంగారం, వెండి ధరలు శుక్రవారం ఒక్కసారిగా పెరిగాయి. ఈ భారీ హెచ్చుతగ్గుల తర్వాత హైదరాబాద్‌లో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో చూద్దాం పదండి.

Leave a Reply