వేం నరేందర్ రెడ్డి ని కలిసిన బీర్ల అయిలయ్య..

వేం నరేందర్ రెడ్డి ని కలిసిన బీర్ల అయిలయ్య..
యాదగిరిగుట్ట, ఆంధ్రప్రభ : రాజ్యసభ ఎంపీ ఏకగ్రీవంగా ఎన్నికైన వేం నరేందర్ ని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బీర్ల అయిలయ్య మాజీ ఎమ్మెల్సీ ఎగ్గే మల్లేశం , శివ కుమార్ , మర్యాదపూర్వకంగా కలిశారు.
యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారి లడ్డు ప్రసాదాన్ని అందజేసి శుభాకాంక్షలు తెలిపారు.తెలంగాణ రాష్ట్ర, ఆలేరు నియోజకవర్గ అభివృద్ధికి తమ కృషి అవసరమని బీర్ల అయిలయ్య వేం నరేందర్ ని కోరడం జరిగింది తెలిపారు.
