హోలీ సంబరాలలో ఉపాధి హామీ కూలీలు

హోలీ సంబరాలలో ఉపాధి హామీ కూలీలు

చిట్యాల, ఆంధ్రప్రభ : జయశంకర్ జిల్లా చిట్యాల మండలంలోని ఒడితల గ్రామపంచాయతీ పరిధిలోని ఉపాధి హామీ పనిచేస్తున్న కూలీలు, బుధవారం ఉపాధి కూలీలు పని ప్రదేశంలో రంగులు చల్లుకొని, హోలీ సంబరాలు జరుపుకున్నారు. ఈ కార్యక్రమంలో ఫీల్డ్ అసిస్టెంట్ లావుడ్యరాజునాయక్ ,కూలీలు రావుల రాకేష్, మెదరి సతిష్, కృష్ణ,రఘు, నారాయణ, రాజేందర్,కవిత, శంకర్ , నసీన్,కోమల, శారద, సంద్య, స్వరూప, రజిత, ప్రవీణ్, ఓంకార్, తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply