చెన్నూరులో ఘనంగా హోలీ వేడుకలు..

చెన్నూరులో ఘనంగా హోలీ వేడుకలు..

చెన్నూర్ ఆంధ్రప్రభ : మంచిర్యాల జిల్లా చెన్నూరు నియోజకవర్గ కేంద్రంలో ఈ రోజు చిన్న పెద్ద తేడా లేకుండా హోలీ వేడుకలను ఘనంగా జరుపుకున్నారు. స్థానిక బాలుర ఉన్నత పాఠశాల మైదానం, అంబేద్కర్ చౌక్ లో వాకర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో సహజ రంగులతో ఒకరి పై ఒకరు చాలుకుంటూ హోలీ వేడుకలు ఆనందమయంగా జరుపుకున్నారు.

Leave a Reply