28Feb2026 | తిరుమల సమాచారం..

28Feb2026| తిరుమల సమాచారం: సర్వదర్శనానికి 15 గంటల నిరీక్షణ
28Feb2026 | తిరుమలలో సర్వదర్శన భక్తుల రద్దీ వివరాలు
శ్రీవారి హుండీ ఆదాయం, దర్శన గణాంకాలు
తలనీలాలు సమర్పించిన భక్తుల సంఖ్య
“ఓం నమో వేంకటేశాయ కామితార్థ ప్రదాయినే,
ప్రణతః క్లేశ నాశాయ గోవిందాయ నమో నమః”
అర్థం:
కోరికలను తీర్చే, శరణాగతుల దుఃఖాలను తొలగించే
గోవిందుడైన వేంకటేశ్వరునికి నమస్కారం.
ఆంధ్రప్రభ, తిరుమల : తిరుమలలో టోకెన్లులేని భక్తులకు
సర్వదర్శనానికి 15 గంటల సమయం.
శ్రీవారి సర్వదర్శనానికి అన్ని కంపార్టుమెంట్లు నిండి
కృష్ణతేజ క్యూలైన్ వరకు వేచి ఉన్న భక్తులు
నిన్న శ్రీవారిని దర్శించుకున్న 67,952 మంది భక్తులు
నిన్న శ్రీవారి హుండీ ఆదాయం రూ. 3.97 కోట్ల రూపాయలు
నిన్న శ్రీవారికి తలనీలాలు సమర్పించిన 27,414 మంది భక్తులు

