దండేపల్లి, ఆంధ్రప్రభ : ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం పరీక్షలు బుధవారం ప్రారంభం కావడంతో దండేపల్లి మండల కేంద్రంలో ని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో అజిత్ పాషా, మహేష్ అనే ఇద్దరు దివ్యాంగులువిద్యార్థులు స్క్రైబ్ సహాయంతో పరీక్షలు రాసినట్లు కళాశాల ప్రిన్సిపాల్ శోభ తెలిపారు.