sucide | థైరాయిడ్ మాత్రలు వేసుకొని మహిళ మృతి

sucide | థైరాయిడ్ మాత్రలు వేసుకొని మహిళ మృతి
sucide | టేకుమట్ల, ఆంధ్రప్రభః థైరాయిడ్ మాత్రలు వేసుకొని మృతి చెందిన సంఘటన భూపాలపల్లి జిల్లా టేకుమట్ల మండలం దుబ్యాల గ్రామంలో చోటుచేసుకుంది. ఆ గ్రామానికి చెందిన ఆరుముల్ల తిరుమల(38) పుట్టుకతో శారీరక వైకల్యం కలిగి ఉండి ఈ మధ్యకాలంలో థైరాయిడ్ వ్యాధి రావడం వల్ల బాగా బరువెక్కి ఆరోగ్య సమస్యతో ఇంట్లో ఎవరు లేనిది చూసి థైరాయిడ్ మాత్రలు సుమారు 10 నుండి 15 వరకు మాత్రలు ఎంజీఎం హాస్పిటల్ కి తీసుకువెళ్లగా ఎంజింలో చికిత్స పొందుతూ మృతి చెందింది ఆమె సోదరుడు ఆరుముళ్ళ శ్రీను ఫిర్యాదు మేరకు స్థానిక ఎస్సై సుధాకర్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.
