ఆలేరు, ఆంధ్రప్రభ : యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు మున్సిపల్ 11వ వార్డు నుండి గెలుపొందిన నూతన కాంగ్రెస్ కౌన్సిలర్ జూకంటి సంపత్ ను బుధవారం పలువురు సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు. సీనియర్ మహిళా కాంగ్రెస్ నాయకురాలు మొరిగాడి సిద్ది లక్ష్మి, అదృష్ట రావు తదితరులు పాల్గొన్నారు.