Tamilnadu | టిప్పర్ ను ఢీకొన్న కారు

Tamilnadu |టిప్పర్ ను ఢీకొన్న కారు
అక్కడికక్కడే నలుగురు…
Tamilnadu | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్ : టిప్పర్ ను కారు ఢీకొని నలుగురు అక్కడికక్కడే మృతిచెందిన విషాద ఘటన తమిళనాడు రాష్ట్రంలో చోటుచేసుకుంది. రాష్ట్రంలోని కడలూరు వద్ద చెన్నై- తిరుచ్చి జాతీయ రహదారిపై ఈ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాద ఘటనకు సంబంధించి పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.
