మూడు మున్సిపాలిటీల ఫలితాలు వెల్లడి

మూడు మున్సిపాలిటీల ఫలితాలు వెల్లడి

  • నిర్మల్ లో కాంగ్రెస్ విజయం

నిర్మల్ ప్రతినిధి, ఆంధ్రప్రభ : నిర్మల్ జిల్లాలోని మూడు మున్సిపాలిటీల ఫలితాలు వెళ్లడయ్యాయి. నిర్మల్ లో కాంగ్రెస్ విజయం. బైంసా ఖానాపూర్ మున్సిపాలిటీలో హంగ్ ఏర్పడింది కేంద్రంలో కాంగ్రెస్ గెలిచింది. ఇక్కడ మొత్తం 42 వార్డులకు గాను 25 వార్డులు కాంగ్రెస్ సాధించింది. 13 వార్డులు బీజేపీ, ఎంఐఎం 3, BRS 2 వార్డు గెలిచింది. మ్యాజిక్ ఫిగర్ దాటడంతో కాంగ్రెస్ పీఠం దక్కించుకుంది.. బైంసా మున్సిపాలిటీలో బిజెపి 6. కాంగ్రెస్ 1. స్వతంత్ర అభ్యర్థులు 7. ఎంఐఎం 12. ఖానాపూర్ మున్సిపాలిటీలో బిజెపి 4. టిఆర్ఎస్ 4.కాంగ్రస్ 1. స్వతంత్ర అభ్యర్థి1. దీంతో నిర్మల్ లో స్పష్టమైన మెజార్టీ కాంగ్రెస్ పార్టీ విజయం సాధించిదిఖానాపూర్. భైంసా మున్సిపల్ లలో హంగ్ ఆర్పడిన ది.ఆయా పార్టీ ల శ్రేణులు సంబరాలు చేసుకుంటున్నాయి.

Leave a Reply