రెండో రౌండ్లో.. విజేతలు వీరే…

ఆంధ్రప్రభ ప్రతినిధి , భూపాలపల్లి : భూపాలపల్లి మున్సిపల్ ఎన్నికల్లో రెండవ రౌండ్ లో 10 టేబుల్స్ లో ఓట్ల లెక్కింపు అనంతరం ఎన్నికల అధికారులు ఫలితాలు వెల్లడించారు. 2వ వార్డు కౌన్సిలర్ గా బుర్ర కొమురయ్య ( కాంగ్రెస్ ), 5వ వార్డు కౌన్సిలర్ కట్ల పూర్ణ చందర్ (బిఆర్ ఎస్ ), 8వ వార్డు కౌన్సిలర్ గా బెజ్జెల శ్యామల (బిఆర్ఎస్ ), 11 వ వార్డు కౌన్సిలర్ గా (బిఆర్ఎస్ ), 14వ వార్డు కౌన్సిలర్ గా మాకోటి శ్వేత ప్రభాకర్ (కాంగ్రెస్ ), 17వ వార్డు కౌన్సిలర్ గా బీర్తి కమల మధునయ్య (కాంగ్రెస్), 20వ వార్డు కౌన్సిలర్ గా ఇస్లావత్ రాజు నాయక్ ( కాంగ్రెస్ ), 23వ వార్డు కౌన్సిలర్ గా బండం రాజేశ్వరి (స్వతంత్ర ), 26వ వార్డు కౌన్సిలర్ గా ఓరుగంటి రాధ అయిలయ్య ( కాంగ్రెస్ ) , మెజారిటీతో, 29వ వార్డు కౌన్సిలర్ గా గండ్ర హరీష్ రెడ్డి (బిఆర్ఎస్) ఎన్నికయ్యారు.
