Minister of Tourism | ఎవరంటే…..

Minister of Tourism | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్ : ఆంధ్రప్రదేశ్ పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్‌కు మావోయిస్టుల పేరిట బెదిరింపు లేఖ అందడంతో రాజకీయ వర్గాల్లో కలకలం రేపింది. మంత్రి సచివాలయంలోని ఛాంబర్‌కు పోస్ట్ చేసిన ఈ లేఖలో చంపేస్తామని బెదిరింపులు ఉన్నట్లు తెలుస్తోంది. ఈ ఘటనపై మంత్రి కార్యాలయ అధికారులు వెంటనే తుళ్లూరు పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.
