SDRF | ఎక్కడ జరిగిందంటే….

SDRF | ఎక్కడ జరిగిందంటే….

SDRF | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్ : ప్రయాణికులతో వెళ్తున్న బస్సును వేగంగా వచ్చిన కంటైనర్ ఢీకొట్టడంతో భారీ ప్రమాదం చోటుచేసుకుంది. ఇందులో ఆరుగురు ప్రాణాలు కోల్పోగా ఒకరు తీవ్రంగా గాయపడ్డారు. ఈ షాకింగ్ ఘటన ఉత్తరప్రదేశ్‌లోని మధుర జిల్లా యమునా ఎక్స్‌ప్రెస్‌వేపై శనివారం తెల్లవారుజామున జరిగిన చోటు చేసుకుంది.

ప్రయాణికులతో వెళ్తున్న బస్సును వేగంగా వచ్చిన కంటైనర్ ఢీకొట్టింది. ఈ ఘటనలో ఆరుగురు ప్రాణాలు కోల్పోగా .. ఒకరు తీవ్రంగా గాయపడ్డారు. అతివేగంతో వచ్చిన కంటైనర్ ట్రక్కు, నిలిపి ఉంచిన ప్రైవేట్ బస్సును, అక్కడే నిలబడి ఉన్న ప్రయాణికులను ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది. అతివేగంతో వచ్చిన ఒక కంటైనర్ ట్రక్కు అదుపు తప్పి, నిలిపి ఉంచిన ప్రైవేట్ బస్సును, అక్కడ నిలబడి ఉన్న ప్రయాణికులను ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది. సమాచారం మేరకు పోలీసులు, SDRF బృందాలు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టాయి.

Leave a Reply