Former Minister Jogi | ఎందుకంటే..

Former Minister Jogi | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్ : మాజీ మంత్రి, వైసీపీ నేత జోగి రమేష్‌పై నాన్‌బెయిలబుల్ కేసు నమోదైంది. జగన్ పర్యటనలో జనసమీకరణ చెయొద్దని జోగి రమేష్‌కి ముందే నోటీసులు ఇచ్చినా.. బైక్‌ర్యాలీ, జనసమీకరణతో పాటు, విధులకు ఆటంకం కలిగించారని పోలీసులు కేసు నమోదు చేశారు. పోలీసుల సూచనలు బేఖాతరు చేయడంపై కేసు నమోదు చేశారు. ఇబ్రహీంపట్నం పీఎస్‌లో జోగి రమేష్‌పై పలు సెక్షన్ల కింద కేసు నమోదయ్యాయి.
