jobs | డాటా ఎంట్రీ ఆపరేటర్ పోస్టులు

jobs | డాటా ఎంట్రీ ఆపరేటర్ పోస్టులు

వెబ్‌డెస్క్‌, ఆంధ్ర‌ప్రభ : ఇంటలిజెంట్ కమ్యూనికేషన్ సిస్టమ్స్ ఇండియా లిమిటెడ్ (ICSIL) ఒప్పంద ప్రాతిపదికన డేటా ఎంట్రీ ఆపరేటర్, ప్రాజెక్టు అసోసియేట్ పోస్టుల భర్తీకి రెండు నోటిఫికేషన్లు జారీ చేసింది. అర్హత గల అభ్యర్థులు 10, 11 ఫిబ్రవరి, 2026 తేదీన ఇంటర్వ్యూ కు హాజరు కాగలరు. విద్యార్హత గుర్తింపు పొందిన ఏదైనా విశ్వవిద్యాలయం నుంచి గ్రాడ్యుయేట్ డిగ్రీ ఉత్తీర్ణతతో పాటు కంప్యూటర్, టైపింగ్ పరిజ్ఞానం ఉండాలి. వయోపరిమితి 01.10.2025 నాటికి డేటా ఎంట్రీ ఆపరేటర్ కు 42 ఏళ్లు, ప్రాజెక్టు అసోసియేట్ కు 32 ఏళ్లు మించకూడదు.

  • జీతం స్కేలు నెలకు డేటా ఎంట్రీ ఆపరేటర్ కమాం రూ.24,356/-. ప్రాజెక్టు అసోసియేట్ కు రూ.50,000/–
  • దరఖాస్తు ఫీజు రూ 590/-.
  • దరఖాస్తు విధానం అధికారిక వెబ్సైట్ నందు ఇంటర్వ్యూకు ఒకరోజు ముందు వం రిజిస్ట్రేషన్ రుసుము చెల్లించాలి.
  • ఇంటర్వ్యూ తేదీ: 10, 11-02-2026
  • web : https/icsil.in/walkin

Leave a Reply